తెలుగు వారిలో శ్రీకృష్ణ లీలలు గురించి కనీసం ఒక్క సారి కూడా వినని వారు ఉంటారంటే నమ్మలేని విషయమే.
ఆ చిన్ని కృష్ణుని లీలలు, వాని వెనుక ఉన్న తత్వాన్ని ఆవిష్కరించే చిన్న ప్రయత్నానికి ఆ కృష్ణుని కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను.
ఆ చిన్ని కృష్ణుని లీలలు, వాని వెనుక ఉన్న తత్వాన్ని ఆవిష్కరించే చిన్న ప్రయత్నానికి ఆ కృష్ణుని కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను.
- అవతార కారణం (శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు?)
- యమునా నది దాటటం
- మహామాయ
- పూతన సంహారం
- శకటాసురభంజనం
- త్రుణావర్తుడు
- దామోదర లీల
- అఘాసురుడు
- కౌమార, పౌగండ లీల
- పాలు వెన్న దొంగిలించుట
- కాళియ మర్దనం
- గోవింద పట్టాభిషేకం
- రాసలీల
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీరు "శ్రీకృష్ణ లీలలు" అని తలకట్టు పెట్టి వ్రాసిన పోష్టులో లిస్టులోని మొదటి లీల అయిన "అవతార కారణం" పక్కన ఇచ్చిన లింకు నొక్కినప్పుడు నేను లాగిన్ అయి ఉంటే నా బ్లాగు అడ్మిన్ పేజి తెరుచుకుంటున్నది.లాగవుట్ అయి ఉన్నప్పుడు నాఎను అకవుంటులోకి లాగిన్ అవుతున్న రిక్వెస్ట్ పేజి వస్తున్నది, కారణం ఏమిటి?
రిప్లయితొలగించండిఇప్పుడు సరి చేసాను. చూడండి.
రిప్లయితొలగించండిచిరు చిరు thanks!
రిప్లయితొలగించండి