లోకములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లోకములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, సెప్టెంబర్ 2014, సోమవారం

సప్త లోకములు

క్రింది లోకములను పాటలములు అంటారు. పై లోకములు కూడా ఏడు. అవి
  1. భూలోక 
  2. భువర్లోక 
  3. సువర్లోక 
  4. మహర్లోక 
  5. జనర్లోక 
  6. తపోలోక 
  7. సత్యలోక 

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

పాతాళములు

పురాణముల ప్రకారం క్రిందనున్న లోకములను పాతాళములు అంటారు. అవి ఏడు  అని చెప్ప బడినవి.
అవి 


  • అతల 
  • వితల 
  • సుతల 
  • తలాతల 
  • మహాతల 
  • రసాతల 
  • పాతాళం