7 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
7 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జూన్ 2020, సోమవారం

సప్త వ్యసనములు

మనం ఇంతకుముందు కామం వలన జనించిన 10 వ్యసనముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు అసలు సప్త వ్యసనములు అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం!
మానవుని జీవితంలో అత్యంత పాపమునకు కారణమయినవి  ఏడు వ్యసనములు. అవి 
  1. వేట 
  2. మద్యపానం 
  3. చాడీలు చెప్పటం 
  4. అబద్దాలు చెప్పటం 
  5. దొంగతనం 
  6. జూదం 
  7. పరస్త్రీ సంగమం