మన ఋషులు, మనకు విజ్ఞానాన్ని అందించిన మహానుభవులు. ఈనాటి మన వ్యావహారిక భాషలో చెప్పాలి అంటే వాళ్ళు మన భారతీయ విజ్ఞాన సంపదను ఒక చోట ప్రోది చేసి పెట్టిన ఆ కాలపు శాస్త్రవేత్తలు. ఈ శీర్శిక లో వారి గురించే చెప్పే చిన్న ప్రయత్నం చేస్తున్నాను . ఎమైనా తప్పులు ఉంటే దయచేసి తెలియ చేయగలరు సరిదిద్దుకుంటాను
- వేద వ్యాసుడు
- పరాశరుడు
- రుష్యశ్రుంగుడు
- వాల్మీకి
- విశ్వామిత్రుడు
- వసిస్టుడు
- శుకమహర్షి
- సనక, సనందనాదులు
- నారదుడు
- నారాయణ మహర్షి
- కపిల మహాముని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి