17, జూన్ 2014, మంగళవారం

మన సంప్రదాయం : శాస్త్రీయత

మన సంప్రదాయాలలో చాల విషయాలు, ఆచారాలు, పధతులను ఈ కాలం లో ముఢనమ్మకాలుగా పరిగణిస్తున్నారు. మన పధతుల లో కాలం తో పాటు వచ్చిన మార్పుల వల్ల కొన్నిముఢనమ్మకాలు గా మారిన మాట నిజమేనని ఒప్పుకుని తీరవలసిన సత్యం. కొన్ని ముఢనమ్మకాలుగా ఒప్పుకున్నాం కనుక మన అన్ని ఆచారాలు తప్పే అని ఆదుర్దా అవసరం లేదు.

అటువంటి మంచి ఆచారాలకు ఈ కాలం లో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను సమన్వయం చేస్తూ మన ఆచారాలను ఇంకా కొంతకాలం బ్రతికేలా చేయాలని నా కోరిక.

నేను ఏ విషయాన్ని ఐనా సరిగా చెప్పా లేక పోయాను అని మీకు అనిపిస్తే దయచేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియ చేయండి . 

  1. పసుపు 
  2. నగలు ధరించుట 
  3. తోరణములు కట్టుట 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి