మన హిందూ సంప్రదాయం లో మనం ఆచరించే పూజలు, నోములు, వ్రతాలకు ఎంతో ప్రాముక్యత ఉంది. అటువంటి వాటి గురించే ఇక్కడ చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించి, నాకు తెలియ చేయగలరు, నేను వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను.
- వరలక్ష్మి వ్రతం
- సత్యనారాయణ వ్రతం
- ఏకాదశి వ్రతం
- అట్లతద్ది నోము
- ఉండ్రాళ్ళ తద్ది నోము
- వినాయక చవితి వ్రతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి