30, ఆగస్టు 2014, శనివారం

అంధకాసురుడు-శివుని 108 నామములు

అంధకాసురుడు మహాదేవుని త్రిశూలం మీద ఉండగా శివుని జఠాజూటం చూస్తూ శివుని 108 నామములను కీర్తించాడు. ఆ నామములు :
  1. మహాదేవ 
  2. విరూపాక్ష 
  3. చంద్రశేఖర 
  4. అమృతుడు 
  5. శాశ్వతుడు 
  6. స్థాణువు 
  7. నీలకంఠుడు 
  8. పినాకి 
  9. వృషభాక్షుడు 
  10. మహాజ్ఞేయుడు 
  11. పురుషుడు 
  12. సర్వకామదుడు 
  13. కామారి 
  14. కామదహనుడు 
  15. కామరూపుడు 
  16. కపర్ది 
  17. విరూపుడు 
  18. గిరిశుడు 
  19. భీముడు 
  20. స్రుక్కి 
  21. రక్త వస్త్రుడు 
  22. యోగి 
  23. కామదహనుడు 
  24. త్రిపురజ్ఞుడు 
  25. కపాలి 
  26. గూఢవ్రతుడు 
  27. గుప్తమంత్రుడు 
  28. గంభీరుడు 
  29. భావగోచరుడు 
  30. అణిమాది గుణాధారుడు 
  31. త్రైలోకైస్వర్యదాయకుడు 
  32. వీరుడు 
  33. వీరహనుడు 
  34. ఘోరుడు 
  35. ఘోరహణుడు 
  36. విరూపుడు 
  37. మాంసలుడు 
  38. పటువు 
  39. మహామాంసాదుడు 
  40. ఉన్మత్తుడు 
  41. భైరవుడు 
  42. మహేశ్వరుడు 
  43. త్రైలోక్య ద్రావణుడు 
  44. బుద్ధుడు 
  45. లుబ్ధకుడు 
  46. యజ్ఞసూదనుడు 
  47. ఉన్మత్తుడు 
  48. కృత్తివాసుడు 
  49. గజకృత్తిపరిధానుడు 
  50. క్షుబ్దుడు 
  51. భుజంగభూషణుడు 
  52. దత్తాలoబుడు 
  53. వీరుడు 
  54. కాసినీపూజితుడు 
  55. అఘోరుడు 
  56. ఘోరదైత్యజ్ఞుడు 
  57. ఘోరఘోషుడు 
  58. వనస్పతి రూపుడు 
  59. భాస్మాoగుడు 
  60. జటిలుడు 
  61. సిద్ధుడు 
  62. భేరుండక తసేవితుడు 
  63. భూతేస్వరుడు 
  64. భూతనాధుడు 
  65. పంచభూతాస్రితుడు 
  66. ఖగుడు 
  67. క్రోధితుడు 
  68. విష్ణురుడు 
  69. చండుడు 
  70. చండీసుడు 
  71. చండికాప్రియుడు 
  72. తుంగుడు 
  73. గరుక్మంతుడు 
  74. అసమభోజనుడు 
  75. లేవిహానుడు 
  76. మహారౌద్రుడు 
  77. మృత్యువు 
  78. మృత్యుఅఘోచరుడు 
  79. మృత్యుమృత్యువు 
  80. మహాసేనుడు 
  81. శ్మాసాన వాసి
  82. అరణ్యవాసి 
  83. రాగస్వరూపుడు 
  84. విరాగస్వరూపుడు
  85.  రాగాంధుడు 
  86. వీతరాగశతార్చితుడు 
  87. సత్వగుణుడు 
  88. రజోగుణుడు 
  89. తమోగుణుడు 
  90. అధర్ముడు 
  91. వాసవానుజుడు 
  92. సత్యుడు 
  93. అసత్యుడు 
  94. సద్రూపుడు 
  95. అసద్రూపుడు
  96. ఘోరహనుడు 
  97. ఆహేతుకుడు 
  98. అర్ధనారీస్వరుడు 
  99. భానువు 
  100. భానుకోటి శతప్రభుడు
  101. యజ్ఞస్వరూపుడు 
  102. యజ్ఞపతి 
  103. రుద్రుడు 
  104. ఈశానుడు 
  105. వరదుడు 
  106. నిత్యుడు 
  107. శివుడు 
  108. శంకరుడు 

21 కామెంట్‌లు:

  1. Thank you so much. Om Namah Sivaya 🙏🔱🙏🔱🙏🔱🙏🔱

    రిప్లయితొలగించండి
  2. 14 23 same.100 is incomplete.
    Please 🙏 update

    రిప్లయితొలగించండి
  3. 100 - భాను కోటి శతప్రభుడు

    రిప్లయితొలగించండి
  4. హర హర మహాదేవ శంభో శంకర

    రిప్లయితొలగించండి
  5. ఇది కదా భగవంతుని మహిమ ఈ రోజు బ్రహ్మశ్రీ చాగంటి గురువు గారి ప్రవచనం విన్నాను ఆ నామాలు చూసాను. ఓం నమః శివాయ

    రిప్లయితొలగించండి
  6. Thank u v much for rare powerful Shiva astotharam made available for devotees

    రిప్లయితొలగించండి
  7. మీ సేవ ఆనంతము, అభినందనీయం. మీకు కోటికోటి ప్రణామములు. ఈ నామాలకు అర్ధములు కూడా వివరిస్తే ఇంకా అద్భుతం. ఈ నామాలతో పూజచేయవచ్చా.

    రిప్లయితొలగించండి
  8. మీ అశీర్వాదాలకు ధన్యవాదములు. ఈ నామములతో తప్పకుండా పూజ చేయవచ్చు!

    రిప్లయితొలగించండి
  9. Ammavari mundu kurchuni aina, sivalayamlo aina namaalu chaduvukovachaa

    రిప్లయితొలగించండి
  10. here 3 names are repeated twice.... kamadahanudu, virutudu, Unmatthudu

    రిప్లయితొలగించండి