సీ : సర్వరక్క్షకుడగు జానకీపతియుండ
బ్రహ్మ రుద్రేంద్రుల బట్టనేల
మంత్ర
రాజంబిదె మహిత వాంచల దీర్ప
అన్య
మంత్రంబుల వరయనేల
సిద్ద
సాధనముయాశ్రీపతేయైయ్యుండ
సాధనాంతర భ్రమ చావదేల
చరమోపదేశంబు
శరణమై యుండగ
ఇతరాంతరంబుల యిష్టమేల
తే : అన్య శేషంబు
నాశంబు యాత్మకెపుడు
సకల కైంకర్య మానంద సౌఖ్యములకు
భాగవత
దాస్య కర్తవ్యభోగవిరతి
అందుకొనవయ్య శ్రీరామ వందనములు
!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి