సీ : కౌరి సూనుడు మున్ను కలివేళ నుదయించి
తిరువాయి మొజి జేసె నరులు
మెచ్చ
ముగురార్యులే తెంచి ముదమొంద జేసిరి
ద్రవిడభాషల ముక్తి తత్వమంత
భాష్యకారులు
నాడు భాష్యంబు వెలయించి
చేతనోజ్జీవంబు చేయ గలిగె
పెరియాళు
వారులు పెరియ వాచ్చాంబిళ్ళ
భక్తి సారులు పెద భట్టరార్యు
తే : లాది గురువర్యుతిమ్మహినవతరించి
చేతనుల దిద్ది వైకుంఠ గతికి చేర్చి
రట్టియార్యుల
దివ్యాంఘ్ర లాశ్రయింతు
అందుకొనవయ్య శ్రీరామ వందనములు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి