అంధకాసురుడు మహాదేవుని త్రిశూలం మీద ఉండగా శివుని జఠాజూటం చూస్తూ శివుని 108 నామములను కీర్తించాడు. ఆ నామములు :
- మహాదేవ
- విరూపాక్ష
- చంద్రశేఖర
- అమృతుడు
- శాశ్వతుడు
- స్థాణువు
- నీలకంఠుడు
- పినాకి
- వృషభాక్షుడు
- మహాజ్ఞేయుడు
- పురుషుడు
- సర్వకామదుడు
- కామారి
- కామదహనుడు
- కామరూపుడు
- కపర్ది
- విరూపుడు
- గిరిశుడు
- భీముడు
- స్రుక్కి
- రక్త వస్త్రుడు
- యోగి
- కామదహనుడు
- త్రిపురజ్ఞుడు
- కపాలి
- గూఢవ్రతుడు
- గుప్తమంత్రుడు
- గంభీరుడు
- భావగోచరుడు
- అణిమాది గుణాధారుడు
- త్రైలోకైస్వర్యదాయకుడు
- వీరుడు
- వీరహనుడు
- ఘోరుడు
- ఘోరహణుడు
- విరూపుడు
- మాంసలుడు
- పటువు
- మహామాంసాదుడు
- ఉన్మత్తుడు
- భైరవుడు
- మహేశ్వరుడు
- త్రైలోక్య ద్రావణుడు
- బుద్ధుడు
- లుబ్ధకుడు
- యజ్ఞసూదనుడు
- ఉన్మత్తుడు
- కృత్తివాసుడు
- గజకృత్తిపరిధానుడు
- క్షుబ్దుడు
- భుజంగభూషణుడు
- దత్తాలoబుడు
- వీరుడు
- కాసినీపూజితుడు
- అఘోరుడు
- ఘోరదైత్యజ్ఞుడు
- ఘోరఘోషుడు
- వనస్పతి రూపుడు
- భాస్మాoగుడు
- జటిలుడు
- సిద్ధుడు
- భేరుండక తసేవితుడు
- భూతేస్వరుడు
- భూతనాధుడు
- పంచభూతాస్రితుడు
- ఖగుడు
- క్రోధితుడు
- విష్ణురుడు
- చండుడు
- చండీసుడు
- చండికాప్రియుడు
- తుంగుడు
- గరుక్మంతుడు
- అసమభోజనుడు
- లేవిహానుడు
- మహారౌద్రుడు
- మృత్యువు
- మృత్యుఅఘోచరుడు
- మృత్యుమృత్యువు
- మహాసేనుడు
- శ్మాసాన వాసి
- అరణ్యవాసి
- రాగస్వరూపుడు
- విరాగస్వరూపుడు
- రాగాంధుడు
- వీతరాగశతార్చితుడు
- సత్వగుణుడు
- రజోగుణుడు
- తమోగుణుడు
- అధర్ముడు
- వాసవానుజుడు
- సత్యుడు
- అసత్యుడు
- సద్రూపుడు
- అసద్రూపుడు
- ఘోరహనుడు
- ఆహేతుకుడు
- అర్ధనారీస్వరుడు
- భానువు
- భానుకోటి శత
- యజ్ఞస్వరూపుడు
- యజ్ఞపతి
- రుద్రుడు
- ఈశానుడు
- వరదుడు
- నిత్యుడు
- శివుడు
- శంకరుడు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి