18, జూన్ 2014, బుధవారం

మన పురాణం,ఇతిహాసాలలో ని కొన్నిముఖ్యఘట్టాలు

మన పురాణం,ఇతిహాసాలలో ని కొన్నిముఖ్యఘట్టాలను ఈ శీర్షికలో వివరించే ప్రయత్నం చేస్తాను.


  1. క్షీరసాగర మధనం 
  2. ఖాండవ వన దహనం 

ఆయుధాలు, ఆభరణాలు

మన భగవవంతుని వర్ణన లో చాలా ముఖ్య మైనవి ఆ మూర్తి యొక్క ఆయుధాలు, ఆభరణాలు. ఈ శీర్శిక లో వారి వారి ఆయుధాలు, ఆభరణాలు గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.


  1. మహావిష్ణువు 
  2. మహాదేవుడు 
  3. దుర్గమ్మ 
  4. సరస్వతి 
  5. గాయత్రి 
  6. కుమార స్వామి 
  7. వినాయకుడు 

కళ్యాణం

మన పురాణాలలో  చాలా ముఖ్యఘట్టములు కళ్యాణములు. ఈ శీర్శిక లో ఆ ముఖ్య ఘట్టములను వివరించే ప్రయత్నం చేస్తాను.

  1. సతి కళ్యాణం 
  2. పార్వతి కళ్యాణం 
  3. రుక్మిణి కళ్యాణం 
  4. సుభద్ర కళ్యాణం 
  5. సీత రామ కళ్యాణం 
  6. పద్మావతి పరిణయం 
  7. ద్రౌపది కళ్యాణం 
  8. లక్ష్మీకళ్యాణం 

17, జూన్ 2014, మంగళవారం

శ్రీకృష్ణ లీలలు

తెలుగు వారిలో శ్రీకృష్ణ లీలలు గురించి కనీసం ఒక్క సారి కూడా వినని వారు ఉంటారంటే నమ్మలేని విషయమే.

ఆ చిన్ని కృష్ణుని లీలలు, వాని వెనుక ఉన్న తత్వాన్ని ఆవిష్కరించే చిన్న ప్రయత్నానికి ఆ కృష్ణుని కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను.


  1. అవతార కారణం (శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవులకే ఎందుకు జన్మించాడు?)
  2. యమునా నది దాటటం 
  3. మహామాయ 
  4. పూతన సంహారం 
  5. శకటాసురభంజనం 
  6. త్రుణావర్తుడు 
  7. దామోదర లీల 
  8. అఘాసురుడు 
  9. కౌమార, పౌగండ లీల 
  10. పాలు వెన్న దొంగిలించుట 
  11. కాళియ మర్దనం 
  12. గోవింద పట్టాభిషేకం
  13. రాసలీల 

మన సంప్రదాయం : శాస్త్రీయత

మన సంప్రదాయాలలో చాల విషయాలు, ఆచారాలు, పధతులను ఈ కాలం లో ముఢనమ్మకాలుగా పరిగణిస్తున్నారు. మన పధతుల లో కాలం తో పాటు వచ్చిన మార్పుల వల్ల కొన్నిముఢనమ్మకాలు గా మారిన మాట నిజమేనని ఒప్పుకుని తీరవలసిన సత్యం. కొన్ని ముఢనమ్మకాలుగా ఒప్పుకున్నాం కనుక మన అన్ని ఆచారాలు తప్పే అని ఆదుర్దా అవసరం లేదు.

అటువంటి మంచి ఆచారాలకు ఈ కాలం లో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను సమన్వయం చేస్తూ మన ఆచారాలను ఇంకా కొంతకాలం బ్రతికేలా చేయాలని నా కోరిక.

నేను ఏ విషయాన్ని ఐనా సరిగా చెప్పా లేక పోయాను అని మీకు అనిపిస్తే దయచేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియ చేయండి . 

  1. పసుపు 
  2. నగలు ధరించుట 
  3. తోరణములు కట్టుట 

స్థల పురాణాలు

మన హిందూ సంప్రదాయం లో దేవాలయ, పుణ్యక్షేత్ర  సందర్శనo  ఎంతో విశిష్టతను పొంది ఉన్నయి.

అటువంటి కొన్ని పుణ్యక్షేత్ర, దేవాలయాల స్థల పురాణాలను ఈ శీర్షిక లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పలేక పోయిన  విషయం ఏదైనా మీ దృష్టి లో ఉంటే దయ చేసి నాకు తెలియ చేయగలరు. 

రాక్షస వధ (నిగ్రహం) : రహస్యం

మనకు మన పురాణాలలో కనిపించే చాలా సామాన్య విషయం రాక్షస వధలు (నిగ్రహం). ఐతే అన్ని వధలు (నిగ్రహం) ఒకేలా ఉండవు, వాటికి గల కారణాలు, ఆ వధ వెనుక ఉన్న రహస్యాలు, తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ శీర్శికలో.


  1. వృత్రాసురుడు  
  2. రావణాసురుడు 
  3. కుంభకర్ణుడు 
  4. భస్మాసురుడు 
  5. హిరణ్యకశిపుడు 
  6. హిరణ్యక్షుడు
  7.  బలి చక్రవర్తి 
  8. నరకాసురుడు 
  9. బాణాసురుడు 
  10. శిశుపాలుడు 
  11. దంతావక్రుడు 
  12. గధ 

మన పూజలు, వ్రతాలు, నోములు

మన హిందూ సంప్రదాయం లో మనం ఆచరించే పూజలు, నోములు, వ్రతాలకు ఎంతో ప్రాముక్యత ఉంది. అటువంటి వాటి గురించే ఇక్కడ చెప్పే చిన్న ప్రయత్నం చేస్తాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించి, నాకు తెలియ చేయగలరు, నేను వాటిని సరిదిద్దుకునే  ప్రయత్నం చేస్తాను.

  1. వరలక్ష్మి వ్రతం 
  2. సత్యనారాయణ వ్రతం 
  3. ఏకాదశి వ్రతం 
  4. అట్లతద్ది నోము 
  5. ఉండ్రాళ్ళ తద్ది నోము 
  6. వినాయక చవితి వ్రతం 

మన ప్రాచిన కవులు

మన సాహిత్య సాగరం లో అన్నో ముత్యాలు, అన్ని ముత్యాలు కలిసి  మనకు చెప్పిన ఎన్నో భావాలు.
వీరు ఋషులు కాకపోయినా మనకు వారు అందించిన జ్ఞానామృతానికి వెల కట్టలేము. వారి గురించి చెప్పాలనే నా చిన్ని ప్రయత్నం. వారి గురించి నాకు తెలిసిన విషయాలను క్రోడీకరిస్తున్నాను. ఏమైన తప్పులుంటే దయ చేసి తెలియచేయగలరు, సరిదిద్దుకోగలను. 
1. నన్నయ
2. తిక్కన
3. ఎర్రాప్రగడ
4.పోతన


మన ఋషులు

మన ఋషులు, మనకు విజ్ఞానాన్ని అందించిన మహానుభవులు. ఈనాటి మన వ్యావహారిక భాషలో చెప్పాలి అంటే వాళ్ళు మన భారతీయ విజ్ఞాన సంపదను ఒక చోట ప్రోది చేసి పెట్టిన ఆ కాలపు శాస్త్రవేత్తలు. ఈ శీర్శిక లో వారి గురించే చెప్పే చిన్న ప్రయత్నం  చేస్తున్నాను . ఎమైనా తప్పులు ఉంటే దయచేసి తెలియ చేయగలరు సరిదిద్దుకుంటాను

  1.  వేద వ్యాసుడు 
  2.  పరాశరుడు 
  3. రుష్యశ్రుంగుడు 
  4. వాల్మీకి 
  5. విశ్వామిత్రుడు 
  6. వసిస్టుడు
  7. శుకమహర్షి
  8. సనక, సనందనాదులు
  9. నారదుడు
  10. నారాయణ మహర్షి
  11. కపిల మహాముని