మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ఆ అషట కష్టములకు మాత్రమే కాక అసలు మానవుని బాధలకు కారణమయిన ఐదు కిలేసముల గురించి చెప్పుకుందాం. ఆ పంచ క్లేశములు
- అవిద్యాక్లేశము : తన నిజ స్వరరూపమును గుర్తించకుండా తాని ఒక జీవుడు అని అనుకోవటం అవిద్య క్లేశము
- అభినవ క్లేశము : సంసారమును, దానిని పట్టుకుని ఉండే మనస్సును అంటి పెట్టుకొనుట/ వదలకుండా ఉండుట అభినవ క్లేశము
- అస్థిగత క్లేశము : విషయములలో అత్యంత నిమగ్నుడు అయ్యి గర్వించుట అస్థిగత క్లేశము
- రాగ క్లేశము : ధనము మొదలగు వానిలో మిక్కిలి కోరిక కలిగి ఉండుట రాగ క్లేశము
- ద్వేషక్లేశము : మన పనుల కోసం పక్కవారిని ఆశ్రయించి వారి వలన సహాయం పొందుతూ తిరిగి వారి పైననే ద్వేషము కలిగి ఉండుట ద్వేష క్లేశము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి