మనం ఇంతకు ముందు అష్ట కష్టముల గురించి చెప్పుకున్నాం!మరి ఇప్పుడు అష్టభోగములు అంటే ఏమిటో చెప్పుకుందామా! ఆ అష్టభోగముల గురించి చెప్పే శ్లోకం
భావం:: దాసులు, భృత్యులు, కుమారులు, బంధువులు, కావలసిన సకల వస్తువులు, వాహనములు, సరిపోయినంత ధనము, ధాన్యము కలిగి ఉండటాన్ని అష్టభోగములు కలిగి ఉండుట అని చెప్తారు.
దాసులు అంటే ధనమును తీసుకుని సేవలు చేసేవారు, భృత్యులు అంటే మనమీది గౌరవముతోలేదా అభిమానంతో మన కోసం పనులు చేసేవారు, పున్నామ నరకము నుండి తప్పించేవాడు కనుక కుమారుడు, ఏదయినా అవసరమునకు ఆడుకోవటానికి బంధువులు, వస్తువులు, వాహనములు, మనం తినటానికి దానం చేయటానికి వీలుగా ధనము ధాన్యము ఇన్ని ఉన్నవానికి ఇంకా ఏమి కావాలి? కనుకనే ఇవి అన్ని కలిపి అష్టభోగములు అంటారు.
దాసో భృత్యస్సుతో బంధుర్వస్తు వాహన మేవచ
ధనధాన్యసమృద్ధిశ్చాప్యష్టభోగాః ప్రకీర్తితాః
భావం:: దాసులు, భృత్యులు, కుమారులు, బంధువులు, కావలసిన సకల వస్తువులు, వాహనములు, సరిపోయినంత ధనము, ధాన్యము కలిగి ఉండటాన్ని అష్టభోగములు కలిగి ఉండుట అని చెప్తారు.
దాసులు అంటే ధనమును తీసుకుని సేవలు చేసేవారు, భృత్యులు అంటే మనమీది గౌరవముతోలేదా అభిమానంతో మన కోసం పనులు చేసేవారు, పున్నామ నరకము నుండి తప్పించేవాడు కనుక కుమారుడు, ఏదయినా అవసరమునకు ఆడుకోవటానికి బంధువులు, వస్తువులు, వాహనములు, మనం తినటానికి దానం చేయటానికి వీలుగా ధనము ధాన్యము ఇన్ని ఉన్నవానికి ఇంకా ఏమి కావాలి? కనుకనే ఇవి అన్ని కలిపి అష్టభోగములు అంటారు.
Nice
రిప్లయితొలగించండి