సీ : పంకేరుహాక్షనా సంకటంబులు బాప
గరుడవాహన యేల కదలి రావు
మొర నాలకించవా మును గోపికలు వేడ
నేడేల వినవు నా నేరమేమి
ప్రియ మొనరించవా ప్రేమ కుచేలున
కప్రియుండని నాకు ఆంక్ష విడకు
దరి జేర్చవా నన్ను తనయుని గాపాడ
భారమా నొకడను భక్తపోష
తే : భువనములనెల్ల నేవేళ గానలేదెగరుడవాహన యేల కదలి రావు
మొర నాలకించవా మును గోపికలు వేడ
నేడేల వినవు నా నేరమేమి
ప్రియ మొనరించవా ప్రేమ కుచేలున
కప్రియుండని నాకు ఆంక్ష విడకు
దరి జేర్చవా నన్ను తనయుని గాపాడ
భారమా నొకడను భక్తపోష
నేడు నను గావకుండిన నిందరాదె
కరుణ జూడుము కడసారి కాంక్ష తోడ
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి