సీ : మన్మధా నను నీవు మరులుగొల్చెదనంచు
గర్వించి వేధించకను తొలంగు
శివుని మూడవకన్ను చిచ్చుచే నీకైన
శాస్తిని గుర్తించి చనుము వేగ
వినవేవి నీకిదె విష్ణుచక్రమువచ్చి
రూపురేఖలుమార్చి రూపు మాపు
భక్తుల బాధించు పాపులు వెంటనే
ఘోరమౌనిరయాన గూలఁగలరు
తే : అభయ హస్తుడు మాధవుడండ యుండగర్వించి వేధించకను తొలంగు
శివుని మూడవకన్ను చిచ్చుచే నీకైన
శాస్తిని గుర్తించి చనుము వేగ
వినవేవి నీకిదె విష్ణుచక్రమువచ్చి
రూపురేఖలుమార్చి రూపు మాపు
భక్తుల బాధించు పాపులు వెంటనే
ఘోరమౌనిరయాన గూలఁగలరు
మారుడైనను హరుడైన మ్రందు నిజము
గాన నాతండ్రి యెడబాయలేను నిన్ను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి