సీ : వింతనా మారీచు వేయామడల గొట్ట
ఘనమదాకపిరాజుగాచుటెంత
పంత మాచుపనాతి పాపిని ద్రోలుట
గొప్ప నా పూతన గుల్చు టెంత
తంత్రమాజలరాశి దాటగా నదిఎంత
బాధ యాజానకి బాయుటెంత
ఎంత యాశబరి చిరకాలమున బ్రోవ
పేర దారుక్మిణి పెండ్లి ఎంత
తే : వింతలను గొప్పలివి కావు కొంతలౌనుఘనమదాకపిరాజుగాచుటెంత
పంత మాచుపనాతి పాపిని ద్రోలుట
గొప్ప నా పూతన గుల్చు టెంత
తంత్రమాజలరాశి దాటగా నదిఎంత
బాధ యాజానకి బాయుటెంత
ఎంత యాశబరి చిరకాలమున బ్రోవ
పేర దారుక్మిణి పెండ్లి ఎంత
పంతముతో నన్ను రక్షించ పాటుపడిన
సుంత యికలేదు ఘనుడవు శూరుడవును
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి