సీ : కాయంబు నమ్మంగ నాయంబె నరునకు
పాయును భువియందు పాయ ఋణము
హేయంబు సంసారకామంబు నిక్కంబు
ఆయాసమధికమౌ యాత్మకెపుడు
ధ్యేయంబుయాత్మకు దివ్యంబు స్థిరమోచు
పారాయణము రాముభజన మెపుడు
సాయంబు నాకౌ నుపాయంబుమది జూడ
నారాయణుడె రక్షనయముగాను
తే : ఏయాపాయంబులేదింక యిలను నాకుపాయును భువియందు పాయ ఋణము
హేయంబు సంసారకామంబు నిక్కంబు
ఆయాసమధికమౌ యాత్మకెపుడు
ధ్యేయంబుయాత్మకు దివ్యంబు స్థిరమోచు
పారాయణము రాముభజన మెపుడు
సాయంబు నాకౌ నుపాయంబుమది జూడ
నారాయణుడె రక్షనయముగాను
ఆ దయాళుని యెడబాయ ననవరతము
తండ్రివైరక్షసలుపంగ దగుదువీవు
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి