సీ : జీవుండు కర్మలు జేసి జన్మలనెత్త
తల్లి గర్భము లోకి తరచు వెడలు
రక్త మాంసంబులు రక్తితో నటగుడ్చి
గర్భాద్యవస్థల గడుపు వేళ
భగవాను ధ్యానించి పలుమారు చింతించు
నవమాసములు నిండినవని పుట్టి
బాల్య యౌవన వృద్ధ భావి జీవితములొ
అజ్ఞాన వశ్యత నంధుడగుచు
తే : చేయరానట్టి పనులెల్లజేసి తుదకు
కాలకింకరు బాధల తాళలేక
వరద శ్రీవేంకటేశంచు మొరలు పెట్ట
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
తల్లి గర్భము లోకి తరచు వెడలు
రక్త మాంసంబులు రక్తితో నటగుడ్చి
గర్భాద్యవస్థల గడుపు వేళ
భగవాను ధ్యానించి పలుమారు చింతించు
నవమాసములు నిండినవని పుట్టి
బాల్య యౌవన వృద్ధ భావి జీవితములొ
అజ్ఞాన వశ్యత నంధుడగుచు
తే : చేయరానట్టి పనులెల్లజేసి తుదకు
కాలకింకరు బాధల తాళలేక
వరద శ్రీవేంకటేశంచు మొరలు పెట్ట
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి