మనలను ఎవరైనా శ్రీ మహావిష్ణుని అవతారములు ఎన్ని అని అడిగితే మనం ఠక్కున 10 అని చెప్తాము కదా! కానీ హైందవ ధర్మం ప్రకారం భగవానుడు సృష్టిలోని ప్రతి చరాచరములలో నిండి ఉన్నాడు. కానీ ఆ విష్ణు భగవానుని లీలలు చెప్ప బడిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమహావిష్ణువు ఇప్పటివరకు ధరించిన అవతారములలో ముఖ్యమయినవి 21. 21 ముఖ్యమయిన అవతారములు ధరించి భూమిమీదకు వచ్చారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా!
- సనత్కుమారుడు
- వరాహ
- నారదుడు
- నర నారాయణులు (ఇద్దరు)
- కపిల మహర్షి
- దత్తాత్రేయుడు
- యజ్ఞుడు
- ఋషభ దేవుడు
- పృధు మహారాజు
- మత్స్యం
- ధన్వOతరి
- కూర్మం
- మోహిని
- నృసింహ
- వామన
- పరశురామ
- వ్యాస మహర్షి
- శ్రీరామ
- శ్రీ కృష్ణ
- బుద్ధ
- కల్కి
వీరి గురించి వివరంగా తరువాతి టపా లలో తెలుసు కుందాం!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి