మనం సహజంగా చాలా కష్ట పడి ఏదయినా పని చేశాం అని చెప్పటానికి పర్యాయపదంగా అష్ట కష్టములు పడి ఆ పనిని సాధించాం అని చెప్తాం కదా! మరి నిజంగా అష్ట కష్టములు అంటే ఏమిటో చూద్దామా!
- దారిద్యం
- దాస్యము
- భార్యావియోగం
- యాచనం
- స్వయం కృతాపరాధం
- అప్పు పుచ్చుకుని భాదపడుట
- ప్రయత్న విఫలం
- అనారోగ్యం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి