మనం కధలు చెప్పేటప్పుడు రాక్షసుని ప్రాణం సప్త సముద్రముల అవతల చిలుకలో ఉన్నది అని చెప్తాం కదా! మరి మనలో ఎంతమందికి ఆ సప్త సముద్రముల పేర్లు తెలుసు?
సప్త సముద్రములు
- లవణ (ఉప్పు)
- ఇక్షురస (చెరకు రసం)
- సుర (మద్యం)
- ఘ్రిత (నెయ్యి)
- దహి (పెరుగు)
- క్షీర (పాలు)
- సుస్వద (తీయని నీరు)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి