లోకములో ఏదయినా విషయమును నిర్ధారించుటకు సహజంగా 8 పద్దతులు ఉన్నాయి. వాటిని అష్ట ప్రమాణములు అంటారు. అవి
- ప్రత్యక్షము
- అనుమానం
- ఉపమానం
- శబ్దము
- అర్దాపత్తి
- అనుపలబ్ది
- సంభవం
- ఐతిహ్యం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి