మేలుకోటి ని తిరునారాయణపురం అని కుడా అంటారు. శ్రీవైష్ణవ సంప్రదాయం లో అతి ముఖ్యమైన సoదర్శన క్షేత్రo. బీబీ నాంచారమ్మ శ్రీవారిని చేరిన క్షేత్రo కూడా ఇదే. యుగ యుగాలుగా ఎంతో ప్రాముఖ్యతను పొందిన క్షేత్రo.
ఈ క్షేత్రాన్ని ఒక్కో యుగం లో ఒక్కో పేరుతో పిలిచారు. అవి
ఈ క్షేత్రాన్ని ఒక్కో యుగం లో ఒక్కో పేరుతో పిలిచారు. అవి
- కృతయుగం - నారాయణాద్రి
- త్రేతాయుగం - వేదాద్రి
- ద్వాపరయుగం - యాదవగిరి
- కలియుగం - యతిశైలం
తిరునారాయణపురం లో ముఖ్యంగా రెండు దేవాలయములు ఉన్నాయి.
- చెలువనారాయణ దేవాలయం (తిరునారాయణ దేవాలయం) (పంచ నారాయణులలో ఒకటి )
- యోగనారాయణ దేవాలయం
చూడవలసిన ప్రదేశములు
- రాయగోపురం
- కళ్యాణి
- ధనుష్కోటి
- బదరి నారాయణ దేవాలయం
- సాక్షి గణపతి దేవాలయం
- అక్క, చెలెళ్ళ కోనేర్లు
- రామానుజాచార్య తీర్ధం
ఎలా చేరుకోవాలి?
మేలుకోటి కర్ణాటక రాష్ట్రం లో ఉంది. ఈ క్షేత్రo బెంగళూరు నుండి 133, మైసూరు నుండి 51 కిలోమీటర్ల దూరం లో ఉంది.
మేలుకోటి కర్ణాటక రాష్ట్రం లో ఉంది. ఈ క్షేత్రo బెంగళూరు నుండి 133, మైసూరు నుండి 51 కిలోమీటర్ల దూరం లో ఉంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి