మనం ఇంతకుముందు శివుని ఏకాదశ నీలలోహిత రుద్రులగురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు నమకంలో చెప్పిన ఏకాదశ రుద్రుల గురించి చెప్పుకుందాం!
విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ:
- విశ్వేశ్వరుడు
- మహాదేవుడు
- త్ర్యంబకుడు
- త్రిపురాంతకాయ
- త్రికాగ్నికాలుడు
- కాలాగ్ని రుద్రుడు
- నీలకంఠుడు
- మృత్యుంజయుడు
- సర్వేశ్వరుడు
- సదాశివుడు
- శ్రీమన్మహాదేవుడు
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి