సర్వ జీవకోటికి ఆధారం పంచభూతములు. జగదాధారుడయిన మహాదేవుడు అరూప రుపిగా మనకు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ పంచభూత శివలింగములు మన దక్షిణా పధంలో ఉన్నాయి. అవి
- ఆకాశ లింగం - చిదంబరం, తమిళనాడు
- వాయు లింగం - శ్రీ కాళహస్తి, ఆంధ్రప్రదేశ్
- అగ్ని లింగం - అరుణాచలేశ్వరం, తమిళనాడు
- జల లింగం - జంబుకేశ్వరం, తమిళనాడు
- పృథ్వి లింగం - కంచి తమిళనాడు/ గోకర్ణ, కర్నాటక
ఓం నమః శివాయ
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి