మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పుష్యమి నక్షత్రం:

వృక్షం : అశ్వత్ధ
శ్లోకం : శ్రీ .. పుష్యాష్ప తారాశ్చాశ్వద్ద శరాకృతిః
శ్వేత వర్ణ మల్లి రాఖః జీవ పక్షీంద్ర నీలకం!
శ్వేత వర్ణ మల్లి రాఖః జీవ పక్షీంద్ర నీలకం!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 28 నుండి 31 వరకు గల శ్లోకములు పుష్యమి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : పైన చెప్పిన విధంగా చేయటంవలన వీరికి శత్రుభయం తొలగుతుంది. నరముల సంబందిత రోగ మరియు ఋణముల కష్టములు తీరుతాయి. సత్ సంతాన వృధి కలుగుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి