మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
ఆరుద్ర నక్షత్రం :

వృక్షం : గుమ్మిడి
శ్లోకం : ఆర్ద్రేక తారాశ్చ పీతవర్ణ కృష్ణ ఖదిరో భవత:
దత్తూర పుష్ప పింగళ పక్షీచ రత్నేగోమేధికంతధాః
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 20 నుండి 23 వరకుగల శ్లోకములు ఆరుద్ర నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం: పైన చెప్పిన విధంగా చేయుట వలన ఈ నక్షత్రం వారికి మనోబలం లభిస్తుంది. గొంతుకు సంబందించిన వ్యాదులు ఉపశమనం చెందుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి