మనం ఇంతకు ముందు ఏకాదశ రుద్రుల గురించి, నవ బ్రహ్మల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం స్వయంభువులుగా అవతరించిన అష్ట వినాయకుల గురించి తెలుసుకుందాం!
వీని గురించి స్వయంగా వేద వ్యాసుడే ఒక శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం ఇప్పుడు మనం చూద్దాం!
స్వస్తిశ్రీ గణనాయకం గజముఖం మోరేశ్వరం సిద్ధిదం
బల్లాళం మురులం వినాయక మిదం చింతామణీ దేవరం
లేన్యాద్రిం గిరిజాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓఝురం
గ్రామే రంజన సంస్థితో గణపతిః కుర్యాత్ సదా మంగళం
- మయూరేశ్వరుడు
- సిద్ధి వినాయకుడు
- బల్లాళేశ్వరుడు
- వరద వినాయకుడు
- చింతామణి గణపతి
- గిరిజా పుత్రుడు
- విఘ్నేశ్వరుడు
- మహాగణపతి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి