మన
పురాణములలో చెప్పిన అనేక విషయములలో పరమ పుణ్యమయములని నదులను చెప్తారు. అయితే మనకు ఉన్న
అనేక నదులలో తలమానిక మైనది గంగా నది. అయితే ఆ గంగ కు సమాన మయినవి అని చెప్ప బడే ఏడు
నదులు ఉన్నయి. వానిని సప్త గంగలు అని చెప్తారు. అవి
- గంగ
- గోదావరి
- కావేరి
- తామ్రపర్ణి
- సింధు
- సరయు
- నర్మద
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి