ఈ అనంత విశ్వంలో
భగవంతుని అనేక రూపములలో మనం ఆరాధిస్తూ ఉంటాము. దేవాధిదేవుడయిన మహాదేవుని మనం అరూప రూపిగా పూజించటానికి మన పెద్దలు ఎన్నో
రూపములు ప్రతిపాదించారు. వానిలో శివుని లీలలుగా 23 రూపములను వర్ణించారు. ఆ 23 శివ లీలలు
- సోమస్కంద మూర్తి
- కల్యణ సుందర మూర్తి
- నటరాజ మూర్తి
- వీరభద్ర మూర్తి
- శరభ సాళువ మూర్తి
- బిక్షాటన మూర్తి
- కామారి
- ఏకపాదుడు
- సుఖావహ మూర్తి
- దక్షిణా మూర్తి
- విషాపహరణ మూర్తి
- కంకాళ మూర్తి
- అజారి మూర్తి
- హరిహర మూర్తి
- త్రిపురాసుర సంహార మూర్తి
- లింగోధ్భవ మూర్తి
- గణేశానుగ్రహ మూర్తి
- చండేశానుగ్రహ మూర్తి
- చక్రప్రధాన మూర్తి
- కిరాత మూర్తి
- అర్ధ నారీశ్వర మూర్తి
- వృషభారూఢ మూర్తి
- కాలారి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి