దేవాధిదేవుని
పుజించే సమయంలో మనం ముఖ్యంగా చేసేవి 21 ఉపచారములు. వానిని ఏకవింశతి ఉపచారములు అంటాము.
అవి
- ధ్యానం
- ఆవాహనం
- ఆసనం
- పాధ్యం
- అర్ఘ్యం
- ఆచమనీయం
- అభిషేకం
- వస్త్రం
- భస్మం
- గంధం
- అక్షతలు
- పుష్పములు
- బిల్వ పత్రములు
- ధూపము
- దీపము
- నైవేద్యము
- తాంబూలము
- మహానీరాజనము
- మంత్ర పుష్పము
- నమస్కారము
- ప్రార్ధన
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి