సీ : బలు రోగములకెల్ల పరమౌషదంబిది
పాతకంబుల బాపు భళిరె మందు
దైత్యుల హతుజేయుదండి యౌషధమిది
మునులెల్ల పఠియించి మురియుమందు
ఐశ్వర్య మొసగెడి అందమౌ మందిది
పాముకాటును మాన్చు భారి మందు
భక్తులు జీవించ భవ్య యౌషధమిది
దుష్టులు నశియించు దొడ్డ మందు
తే : పెద్దలాచార్యులెల్లరు ప్రీతి గొనెడిపాతకంబుల బాపు భళిరె మందు
దైత్యుల హతుజేయుదండి యౌషధమిది
మునులెల్ల పఠియించి మురియుమందు
ఐశ్వర్య మొసగెడి అందమౌ మందిది
పాముకాటును మాన్చు భారి మందు
భక్తులు జీవించ భవ్య యౌషధమిది
దుష్టులు నశియించు దొడ్డ మందు
అదియె అష్టాక్షరని యెడి యాది మందు
దీని సేవించి సుఖియింతు రను దినంబు
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి