అంగిరసుడు నవ బ్రహ్మలలో ఒకడు. ఇతనికి శ్రద్ధ అనే దేవహుతి కర్దమ ప్రజాపతుల పుత్రికన్ను ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరికీ నలుగురు అత్యంత సౌందర్యవంతులైన పుత్రికలు కలిగారు.
వారు
వారు
- సినీవాలి : పూర్తి అమావాస్య కాకుండా ఆనాటి ఉదయం తూర్పున చంద్రరేఖ కనిపించే అమావాస్య.
- కుహూ : పూర్తి అమావాస్య అయి, అంతకు ముందు ఉదయం కూడా చంద్రరేఖ కనిపించని అమావాస్య
- రాక :సంపూర్ణ కళలు కలిగిన చంద్రుడు ఉండే పౌర్ణమి
- అనుమతి : పౌర్ణమి అయి ఉండి కూడా ఒక కళ తక్కువ ఉన్న చంద్రుడు ఉండే పౌర్ణమి.
తరువాతి కాలంలో పుత్రుని కొరకు తపస్సు చేయగా వారికి ఇద్దరు పుత్రులు కలిగారు. వారు
- ఉచధ్యుడు : సర్వశక్తి వంతుడు
- బృహస్పతి : దేవ గురువు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి