మన వేద, పురాణ మరియు ఆగమముల ప్రకారం శివుడు అరూపరూపి. కానీ శివుడు చూపిన కొన్ని లీలలననుసరించి శివునికి కొన్ని రూపములు చెప్పారు. వానిని మనం ఇంతకు ముందు మనం 23 శివలీలలుగా చెప్పుకున్నాం. వానితో పాటుగా మరికొన్ని రూపములను కలిపి ఈ 108 మహేశ్వర మూర్తులుగా చెప్తారు.
అవి
అవి
- బిక్షాటన మూర్తి
- నటరాజ మూర్తి
- అజ ఏకపాదుడు
- యోగ దక్షిణా మూర్తి
- లింగోధ్భవ మూర్తి
- కామదహనమూర్తి (కామారి)
- త్రిపురాంతక మూర్తి (త్రిపురారి )
- మహాకాళేశ్వర మూర్తి
- జలంధరి
- గజాంతక
- వీరభద్ర
- కంకాళ భైరవ మూర్తి
- కళ్యాణ సుందర మూర్తి
- వృషభారూఢ మూర్తి
- చంద్రశేఖర మూర్తి
- ఉమా మహేశ్వర మూర్తి
- హరిహర మూర్తి
- అర్ధనారీశ్వర మూర్తి
- కిరాత మూర్తి
- చండీశ్వరానుగ్రహ మూర్తి
- చక్రపాద స్వరూప మూర్తి
- సోమస్కంద మూర్తి
- గజముఖానుగ్రహ మూర్తి
- నీలకంఠ
- సుఖాసన మూర్తి
- పంచముఖ లింగ మూర్తి
- సదాశివ మూర్తి
- మహాసదాశివ మూర్తి
- ఉమేష మూర్తి
- వృషభాంతిక మూర్తి
- భుజంగారలలిత మూర్తి
- భుజంగత్రాస మూర్తి
- సంధ్యాంరిత్త మూర్తి
- సదానృత మూర్తి
- చండ తాండవ మూర్తి
- గంగాధర మూర్తి
- గంగవిసర్జన మూర్తి
- జ్వరభగ్న మూర్తి
- శార్దూలహర మూర్తి
- పశుపత మూర్తి
- వ్యాఖ్యాన దక్షిణామూర్తి
- విన దక్షిణామూర్తి
- వాగులేశ్వర మూర్తి
- ఆపాయుద్దరణ మూర్తి
- వటుక భైరవ మూర్తి
- క్షేత్రపాల మూర్తి
- అఘోర మూర్తి
- దక్షయజ్ఞహర మూర్తి
- అశ్వారూఢ మూర్తి
- ఏకపాద త్రిమూర్తి
- త్రిపాద త్రిమూర్తి
- గౌరీవరప్రద మూర్తి
- గౌరీలీలా సమన్విత మూర్తి
- వృషభహారణ మూర్తి
- గరుఢాంతిక మూర్తి
- బ్రహ్మశిరఃచ్చేదక మూర్తి
- కూర్మారి
- మస్త్యారి
- వరాహారి
- శరభేశ్వర మూర్తి
- రక్తబిక్షప్రధాన మూర్తి
- గురుమూర్తి
- ప్రార్ధన మూర్తి
- శిష్యభావ మూర్తి
- ఆనందతాండవ మూర్తి
- శాంత తాండవ మూర్తి
- సంహార తాండవ మూర్తి
- కపాలీశ్వర మూర్తి
- మహా మృత్యుOజయ మూర్తి
- త్రయాక్షర మృత్యుంజయ మూర్తి
- షడక్షర మృత్యుంజయ మూర్తి
- అంధాసురసంహార మూర్తి
- జువాపరాజ్ఞాన మూర్తి
- సింహాసన మూర్తి
- ఇళాకేశ్వర మూర్తి
- సత్యనాధ మూర్తి
- ఈశాన మూర్తి
- తత్పురుష మూర్తి
- అఘోర మూర్తి
- వామదేవ మూర్తి
- అనంతేశ్వర మూర్తి
- కుమారానుగ్రహ మూర్తి
- హయగ్రీవానుగ్రహ మూర్తి
- మహారుద్ర మూర్తి
- నర్తన రుద్ర మూర్తి
- శాంతరుద్ర మూర్తి
- యోగ రుద్రమూర్తి
- క్రోధ రుద్ర మూర్తి
- వృంజి రుద్రమూర్తి
- ముహుంట రుద్ర మూర్తి
- ద్విభుజ రుద్ర మూర్తి
- అష్టభుజ రుద్ర మూర్తి
- దశభుజ రుద్ర మూర్తి
- త్రిముఖ రుద్ర మూర్తి
- పంచముఖాభీషణ రుద్ర మూర్తి
- జ్వాలకేశశద్భుజ రుద్ర మూర్తి
- అఘోర రుద్ర మూర్తి
- విష్ణుధర్మొత్తర రుద్ర మూర్తి
- భీమా రుద్ర మూర్తి
- స్వర్ణాకర్షణ రుద్ర మూర్తి
- భీషణ భైరవ మూర్తి
- కపాల భైరవ మూర్తి
- ఉన్మత్త భైరవ మూర్తి
- క్రోధ భైరవ మూర్తి
- ఆశితంగ భైరవ మూర్తి
- రురు భైరవ మూర్తి
- చండ భైరవ మూర్తి
- సంహార భైరవ మూర్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి