మనలో కొందరికి
ఇప్పటికీ ఆంగ్ల మాసములలో ఏ మాసమునకు ౩౦ రొజులో, ఏ మాసమునకు 31 రొజులో గుర్తు ఉండవు.
దీనికోసం 1892 లోనే శ్రీ M.H. సుబ్బారాయుడు గారు వారు రచించిన “అంకగణితం” అనే పుస్తకంలో ఆ విషయములను గుర్తు ఉంచుకోవటానికి ఒక పధ్యం రచించారు. ఆ పధ్యం మీకోసం!
పరగముప్పది
దినముల బరగుచుండు
జూను
సెప్టెంబరేప్రిలు మానుగాను
తగ
నవంబరుతో కూడి తధ్యమరయ
ముప్పదొక్కటి
దినములు తప్పకుండ
నలరుచుండును
దక్కిన నెలలయందు
ఫిబ్రవరి
మూడు వర్షముల భ్రముగను
పిదుపనిరువది
తొమ్మిది ఫిబ్రవరికి
నదియె లీపందురాంగ్లేయులనువుగాను
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి