సీ : నా మనో భ్రమరంబు నాధ నీ శ్రీపాద
తీర్ధంబపేక్షించు దిన దినంబు
జిహ్వ కీరంబులు చింతించు దేవర
తళియ ప్రసాదంబు తమిని గ్రోల
నేత్ర చకోరముల్ నీ ముఖ చంద్రికల్
సేవించ నాశించు చిరము గాను
ఆడియని చిత్తంబు హరి దివ్య తిరుమేను
సౌందర్య మీక్షించ చలము సేయు
తే : దాసుడను నాదు అవయవాల్ దాస్యసేవతీర్ధంబపేక్షించు దిన దినంబు
జిహ్వ కీరంబులు చింతించు దేవర
తళియ ప్రసాదంబు తమిని గ్రోల
నేత్ర చకోరముల్ నీ ముఖ చంద్రికల్
సేవించ నాశించు చిరము గాను
ఆడియని చిత్తంబు హరి దివ్య తిరుమేను
సౌందర్య మీక్షించ చలము సేయు
చేయగోరుచున్నవి శ్రీనివాస
మనసు స్థైర్యంబు నొనగురమానసుండ
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి