సీ : దీనదయాళుడ దివ్యస్వరూపుడ
నామొరాలించవా నళిననేత్ర
దారాసుతాదులు ధారమౌ సంకిళ్లు
ఆభాసబాంధవు లాప్త వరులు
చుట్టాలు శత్రువుల్ నట్టేటి నక్రముల్
అగ్రజుల్ భాగినులు యుగ్రకరులు
సంసార సంబంధ సంస్రిత మానవుల్
శార్దూల శునకాది సర్పసములు
తే : ఘోరముగ మీద లంఘించి గోడుగుడువనామొరాలించవా నళిననేత్ర
దారాసుతాదులు ధారమౌ సంకిళ్లు
ఆభాసబాంధవు లాప్త వరులు
చుట్టాలు శత్రువుల్ నట్టేటి నక్రముల్
అగ్రజుల్ భాగినులు యుగ్రకరులు
సంసార సంబంధ సంస్రిత మానవుల్
శార్దూల శునకాది సర్పసములు
జేయుతరి రుగ్మతయుగూడి చేయుకీడు
గాన ననుగావు కళ్యాణకర మహాత్మ
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి