సీ : దాసుని దోషముల్ తరచుగా వినవయ్య
విని నన్ను మదిలోన వెఱ్ఱియనకు
వినయంబులవి నక్కవినయంబులగు దేవ
జపము లెల్లను బక జపము లౌను
మర్కటచేష్టలు మానగలేదెందు
శీలంబు మార్జాల శీలమరయ
శునక వాలమువోలె మనసెందు నిలువదు
హృదయంబు కత్తెరైబాధ పెట్టు
తే : గోముఖంబును గలవాడ క్రూర మతినివిని నన్ను మదిలోన వెఱ్ఱియనకు
వినయంబులవి నక్కవినయంబులగు దేవ
జపము లెల్లను బక జపము లౌను
మర్కటచేష్టలు మానగలేదెందు
శీలంబు మార్జాల శీలమరయ
శునక వాలమువోలె మనసెందు నిలువదు
హృదయంబు కత్తెరైబాధ పెట్టు
ముష్టి పండును బోలు ముఖముఁజూడ
దుర్గుణంబులు వివిగాంచి దుష్టుడనక
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి