సీ : నీ సృష్టి జాలంబు నీకొక వింతయా
పృథివి నీకిది యెంత పేద రజము
జలధులన్నియు నొక్క జలబిందువన నొప్పు
రవి తేజసంతయు దివిటీ బోలు
వాయువే నొక యూర్పువలె నుండునేగాని
అభ్రమే రంధ్ర మట్లమరుదేవ
బ్రహ్మాది దేవతల్ బహు సూక్ష్మ జీవులై
విశ్వమందుండును వివిధ గతుల
తే : వైభవము నీదు వర్ణింప వశము గాదుపృథివి నీకిది యెంత పేద రజము
జలధులన్నియు నొక్క జలబిందువన నొప్పు
రవి తేజసంతయు దివిటీ బోలు
వాయువే నొక యూర్పువలె నుండునేగాని
అభ్రమే రంధ్ర మట్లమరుదేవ
బ్రహ్మాది దేవతల్ బహు సూక్ష్మ జీవులై
విశ్వమందుండును వివిధ గతుల
ఏరు నీ వైభవము గన్న వారొ వారి
వారివారిని గొలిచెద వసుధ నెపుడు
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి