సీ : పరుల సొమ్మును జూచి బాధ జెందుట కన్న
పరమాత్మ నినువేడ పరమ సుఖము
పరుల భోగము జూచి భోరునేడ్చుటకన్న
వారనిదన్ గొల్చుట పరమ సుఖము
అన్యు సంపద జూచి అలమటించుటకన్న
అఖిలాండపతి గొల్వ యమరు సుఖము
అన్య దేవతలను యాశ్రయిOచుటకన్న
లక్ష్మివల్లభు సేవ లక్ష సుఖము
తే : ఇట్టి సుఖములుచేవీడి యిహముగోరిపరమాత్మ నినువేడ పరమ సుఖము
పరుల భోగము జూచి భోరునేడ్చుటకన్న
వారనిదన్ గొల్చుట పరమ సుఖము
అన్యు సంపద జూచి అలమటించుటకన్న
అఖిలాండపతి గొల్వ యమరు సుఖము
అన్య దేవతలను యాశ్రయిOచుటకన్న
లక్ష్మివల్లభు సేవ లక్ష సుఖము
చెడుట నిక్కంబు సౌఖ్యంబు జెందగోరి
నిన్నెభజియిOతు నేవేళ నిక్కముగను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి