సీ : దారీషణము జూడదగు పక్షులందున
మక్కువగా జంట మరులు కొనుచు
ద్రవ్యేచ్చయాది సర్పరాజుల యందుండు
నిధినాశ్రయిOచుచు నిలుచునెప్పుడు
పుత్రీషణము జూడపుడమి గోవులయందు
కనిపించు మక్కువ ఘనముగాను
ఈషణత్రయమందు నేదియు వదలక
కాంక్షించు నరుడు తా కామమొంది
తే : ధరను యైహికమస్థిర ద్రవ్యములనుమక్కువగా జంట మరులు కొనుచు
ద్రవ్యేచ్చయాది సర్పరాజుల యందుండు
నిధినాశ్రయిOచుచు నిలుచునెప్పుడు
పుత్రీషణము జూడపుడమి గోవులయందు
కనిపించు మక్కువ ఘనముగాను
ఈషణత్రయమందు నేదియు వదలక
కాంక్షించు నరుడు తా కామమొంది
తృణముగానెంచి నారాయణుని దలంచి
నిత్యకైంకర్యమాశించ నిలచినాను
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి