సీ : అపరాధి వాయసుండంఘ్రలంటిన నాడు
రక్షింప లేదహో రామభద్ర
రక్షింప లేదహో రామభద్ర
శిశుపాలు దోషముల్ చెప్పరానివి యైన
క్షమియింప లేదహో చక్రహస్త
పాపిష్ట్య జామీళు పాపముల్ తొలగంగ
పారద్రోలిన కృపాకర మహాత్మ
పాంచాలి సభ కీడ్చి భంగంబు గావించు
కురురాజు నేలవే కూర్మి తోడ
తే : పాపులైనను వీరెల్ల బాగుపడిరిపచ్చి పాపంబు నేజేసి వచ్చినాడ
నీచుడను నన్ను గాపాడ నీవే దిక్కు
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి