సీ : నింగిని రిక్కాలు నీ యాజ్ఞమీరక
పరివేష్టనము చేయు పరిధి విడక
శశిభాను గ్రహములు సప్తర్షులెల్లరు
అవధిదాటక తిర్గునంబరమున
జలధులు నీ యాజ్ఞజగముల ముంచక
చెలియలి కట్టను చేరవెరచు
కలిదోషమున జేసి మలిన మానసు నౌట
ధర్మ శాస్త్రములెల్ల తప్పుయనుచు
తే : వేదములకపార్థంబులు వేరెదెలిపిపరివేష్టనము చేయు పరిధి విడక
శశిభాను గ్రహములు సప్తర్షులెల్లరు
అవధిదాటక తిర్గునంబరమున
జలధులు నీ యాజ్ఞజగముల ముంచక
చెలియలి కట్టను చేరవెరచు
కలిదోషమున జేసి మలిన మానసు నౌట
ధర్మ శాస్త్రములెల్ల తప్పుయనుచు
భాగవత ధర్మ పద్ధతుల్ పారద్రోలి
నాశ మొందుచునుంటిని నన్నువిడక
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి