మనం ఇంతకుముందు నవరత్నాలలో ఒకరయిన వరరుచి రామాయణంలోని విశిష్టమయిన శ్లోకాన్ని, దాని అర్ధాలను విక్రమాదిత్యుని చెప్పటం వల్ల సత్కారం పొందాడు, తరువాత ఆ వరరుచి చేసిన అమానుషమయిన ఆలోచన గురించి, కాలక్రమంలో విధిని తప్పించలేక పంచమకన్యతో అతనికి జరిగిన వివాహం గురించి, వివాహానంతరం పొందిన సంతానాన్ని వరరుచి వదలిపెట్టటం గురించి కూడా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు తరువాతి కథ చూద్దాం!
తనకు కలిగిన 11 మంది కుమారులను నిర్దాక్షిణ్యంగా అడవిలో పొత్తిళ్లలోనే వదిలిన వరరుచి భార్య, తనకు ఒక బిడ్డను పెంచుకోవాలని కోరిక బలంగా కలిగింది. అందుకే తనకు 12 వ సారి ప్రసవవేదన మొదలవగానే అడవిలోని పొదల చాటుకువెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఎప్పటి వలెనే వరరుచి "ఆ బిడ్డకు నోరు ఉందా" అని అడిగాడు. పిల్లవాడిని తానే పెంచుకోవాలి అనే కోరిక ఉన్న ఆమె వెంటనే ఆ బిడ్డకు నోరులేదు అని చెప్పింది. ఆ తరువాత బిడ్డను చూస్తే నిజంగానే అప్పుడు పుట్టిన ఆ బిడ్డకు నోరులేదు.
అప్పుడు వరరుచి ఆ నోరులేని పిల్లవాడిని ఒక కొండమీద దేవతలా ప్రతిష్టించి తన భార్యతో కలసి దారిన అతను యాత్రలలో వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి అతను కాలధర్మం చేసాడు.
మరి అడవిలో వదిలిన ఆ 11 మంది పిల్లలు ఎం అయ్యారు?
వారిని వివిధజాతులకు చెందిన కుటుంబాలు పెంచుకుని వారి వారి కుటుంబ సంప్రదాయాలను వారి ద్వారా కొనసాగేలా చేసుకున్నారు. కేరళలో ప్రసిద్ధమయిన జానపద కధలలో ఈ వరరుచి కధ ఒకటి. వారికి కలిగిన సంతానం, వారు పెరిగిన కులం/జాతి/వృత్తి ఇప్పుడు తెలుసుకుందాం!
- మేళత్తూళ్ అగ్నిహోత్రి : నిత్యఅగ్నిహోత్రులు
- పాక్కనార్ : పంచమజాతి
- రజకుడు :: చాకలి
- నారణతు బ్రాహ్మణ :నాయి బ్రాహ్మణ
- కారెక్కాల్ మాత :: వరరుచి సంతానంలో ఒకేఒక ఆడపిల్ల
- అకవూర్ చాటన్ :: వైశ్య
- వడుతల నాయర్ : సైనిక
- తిరువళ్ళువర్: తమిళనాట ప్రముఖ కవి , కన్యాకుమారిలో సముద్రములో పెద్ద విగ్రహం ఉంటుంది
- ఉప్పుకొట్టం : ముస్లిం
- పాణనర్ : సంగీత కారుడు
- పేరుంథచ్చం :: వడ్రంగి
- వాయిళ్ళకుణ్ణిల్ అప్పన్ : నోరులేని కొండమీది దేవత
పచ్చి కల్పితాలు కేరళ హిందూ సంప్రదాయాల్లో తురక వెధవల చేత. విక్రముని కాలంలో ముస్లిం మతమే లేదు. కొడుకుల్లో ఒకడు తురక వాడు ఎలా ఉంటాడు. కావాలని ఇరికిస్తున్నారు, వావర్, బీబీ నాంచారి, సాయి బాబా, బెంగాల్లో హిందూ కథల్లో తురక దేవుడు,బాబా బుడంగిర్ ఇలా ఎన్నో. మోసపోకండి హిందువులూ.
రిప్లయితొలగించండిఅవును,మనం మహాత్ముడని మురుసుకు చచ్చే మోహన దాసు కూడా హిందువు కాదు,జైనుడు.తండ్రి హిందువు గానీ తల్లి జైన మతస్థురాలు.తల్లి కూడా లిబరల్ కాదు, కట్టర్ జైన్ - సత్యం పట్ల నిబద్ధత గలిగిన పరిశోధకులు అందరూ గాంధీ పాటించిన వింత గొలిపే అహింస మీద జైన మత ప్రభావమే తప్ప హిందూమత ప్రభావం లేదని తేల్చి చెప్పారు.మనవాళ్ళు మాత్రం గాంధీ గీత నుంచీ బుద్ధుడి నుంచీ అహంసని నేర్చుకున్నాడని వూదర గొట్టారు.
తొలగించండిజైనం చాలా మోసకారి మతం.దానికి రెండు ముఖాలు ఉన్నాయి.ఆ మత బోధనలో సామాన్యులకి చెప్పేది ప్రభువులకి వర్తించదు,ప్రబ్బువులకి చెప్పేది సామాన్యులకి వర్తించదు అనే విభజన ఉంటుంది.జైన తీర్ధంకరులు అందరూ రాజులే, వాళ్ళు యుద్ధాలు కూడా చేశారు.అందుకే గాంధీ భారతీయులు ఇంగ్లీషువాళ్ల మీద తిరగబడి వాళ్లని చంపనివ్వని అహంసని మాత్రమే చెప్పి ఇంగ్లీషువాళ్ళకి వేరేవాళ్లతో జరిగిన యుధ్ధాలకి భారతేయుల్ని సైన్యంలో చేర్చడానికి ఉత్సాహం చూపించాడు.అది జైన మతం యొక్క ప్రభావమే అనేది స్పష్టం.గాంధీ హిందువుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు,తన యజమానులైన ఆంగ్లేయులకి అనుకూలమైన దేశాన్ని మతపరమైన విభజనకి హుందువులని ఒప్పించడానికే దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చాడు.గాంధీ వల్ల భారతదేశపు హిందువులకి జరిగిన హాని కన్న ప్రపంచ స్థాయిలో యూదులకి జరిగిన హాని యెక్కువ.అతను ఆ రెండు ప్రపంచ యుద్ధాలలో ఇగ్లీషువాళ్ళకి భార్తీయుల్ని బానిసల కింద పంపించడం ఇంగ్లీషువాళ్లకి అవసరమైన అసలైన యూదులు కోరుకోని ఇజ్రాయేల్ ఏర్పాటు కోసమే అనేది ఇప్పటికీ హందువులకి తెలియదు,ఎంత అజ్ఞానం?
హిందువులని అణిచేస్తున్న వాళ్ల తరపున పోరాడ్మని రెండు ప్రపనచ యుద్ధాలకి తరిమిన దుర్మార్గుడు హిందువులకి అహింసావాదిలా జాతిపితలా మహాత్ముడిలా ఎలా కనపడ్డాడు?హందువుల అమాయకత్వం ఎంతవరకు వెళ్లినదంటే మోప్లా విధ్వంసానికి గురై ధన మాన ప్రాణాలను కోల్పోయిన హిందువులకి "ముస్లిములు చంపితే చచ్చిపోండి గానీ ఒక్క ముస్ల్కిముని చంపినా సహించేది లే"దని ఘీంకరించినప్పుడు సైతం మన గాంధీ,మన మహాత్ముడు,మన హిందువు అని పులకించి చచ్చారు.
వైదిక ధర్మాన్ని బద్దలు కొడుతూ హిందువుల్ని వేదమార్గం నుంచి బయటికి లాగి చెడగొట్టిన జైనులనీ బౌధ్ధులనీ చిత్పవన్ యూదుల్నీ స్వజనులని నెత్తిన పెట్టుకోవడం దేనికి చెప్పండి శనిద్రం కాకపోతేను!"వేదం వద్దని చెప్పలేదు!" అని దబాయించి మరీ విగ్రహారాధనని పిచ్చి కింద మార్చినవాళ్ళకి వేదం యజ్ఞం గురించి "ఇది తప్పనిసరి!ఇది ఒక్కటే సమస్తమైన సమస్యలకూ పరిష్కారం!!" అని చెప్పందనేది ఎందుకు తెలియడం లేదు?
ఈ మధ్య కాలంలో ప్రపంచ చరిత్రని నేను తరచి చూసినంత నిశితమైన చూపుతో ఇంకెవరూ చూడలేదు,అవునా?ఇక్కడ గానీ ఎక్కడ గానీ మానవులు వేదం చెప్పిన సత్యాన్ని పాటించి యజ్ఞాలు చేస్తున్నప్పుడు వైభవాలను చూసింది,వేదం చెప్పిన సత్యాన్ని నిరాకరించి యజ్ఞాలు మానినప్పుడు దరిద్రాలను చూసింది.
జై శ్రీ రాం!
ఒక పక్క ఒమిక్రాన్ తో ప్రపంచం అంతా ఒణికి చస్తుంటే ఈ మతాల గోల అవసరమా?
రిప్లయితొలగించండిమిత్రమా! ఇది మతాల గోల అవునోకాదో పక్కన పెడితే, ఇప్పటివరకు ఏవిధమయిన తర్కం (discussion) లేకుండా ఎవ్వరు ఏమి చెప్పినా విని అదే మన చరిత్ర అని నమ్మే మనం ఇప్పటికయినా మన మూలములు తెలుసుకోవాలి కదా! ఎవరో ఎదో రాస్తే దాన్నే మనం చరిత్రగా చదువుతున్నాం! అది నిజమా కాదా అని మన ముందు తరాల వారు ప్రశ్నించలేదు. కానీ మనకు ఆ అవకాశం ఉంది. మనకు ఆసక్తి లేకపోతే పోనీ, ఆ ఆసక్తి ఉన్నవారిని మాట్లాడనీ! కనీసం మన తరువాతి తరాలకయినా నిజానిజాములు తెలుస్తాయి కదా!
తొలగించండి