ఇంతకు ముందు మనం పురాణాలలో భేదములకు అవి చెప్పబడిన కల్పం అని చెప్పుకున్నాం. మరి ఏ పురాణం ఏ కల్పంలో చెప్పారో చూడాలి కదా! మరి ఆ పురాణములను మొట్ట మొదటి సారిగా ఎవరు ఎవరికీ చెప్పారో, అలాగే ఇంతకు ముందు మనం పురాణాత్మక విష్ణు స్వరూప కధనం చెప్పుకున్నాం కదా! దాని ప్రకారం మనకు గల 18 పురాణాలలో ఏ పురాణం ఏ భాగానికి చెందినదో మొత్తం ఒక టేబుల్ లా ఇస్తున్నాను మీకోసం.
పురాణం పేరు
|
కల్పం
|
విష్ణుమూర్తి శరీరభాగం
|
ఎవరు ఎవరికి చెప్పారు
|
|
1
|
బ్రహ్మ
|
బ్రహ్మ
కల్పం
|
శిరస్సు
|
బ్రహ్మ
మరీచికి
|
2
|
పద్మ
|
పద్మకల్పం
|
హృదయం
|
స్వయంభుమనువు
బ్రహ్మకు
|
3
|
విష్ణు
|
వరాహ
|
కుడి భుజం
|
పరాశరుడు
బ్రహ్మకు
|
4
|
శివ/వాయు
|
శ్వేత
|
ఎడమ
భుజం
|
శివుడు
వాయువుకు
|
5
|
భాగవతం
|
సారస్వత
|
తొడలు
|
విష్ణువు
బ్రహ్మకు
|
6
|
నారద
|
బృహత్
|
బొడ్డు
|
పూర్వ
భాగం : సనకాదులు నారదునికి
|
ఉత్తర
భాగం : వశిష్ఠ మహర్షి మాంధాతకు
|
||||
7
|
మార్కండేయ
|
శ్వేతవరాహ
|
కుడి పాదం
|
మార్కండేయ
మహర్షి జైమిని
|
8
|
అగ్ని
|
ఈశాన
|
ఎడమ
పాదం
|
అగ్ని
వశిష్ట మహర్షికి
|
9
|
భవిష్య
|
అఘోర
|
కుడి
మోకాలు
|
బ్రహ్మ
మనువు కు
|
10
|
బ్రహ్మ
వైవర్త
|
రదాంతర
|
ఎడమ
మోకాలు
|
సావర్ణి
నారదునికి
|
11
|
లింగ
|
కల్పాంత
కల్పం/ అగ్ని కల్పం
|
కుడి
చీలమండ
|
శివ
నారదునికి
|
12
|
వరాహ
|
మను
|
ఎడమ
చీలమండ
|
విష్ణు
పృద్వికి
|
13
|
స్కంద
|
తత్పురుష
|
జుట్టు
|
స్కందుడు
భూమికి
|
14
|
వామన
|
కూర్మ
|
చర్మం
|
బ్రహ్మ
పులస్త్యునికి
|
15
|
కూర్మ
|
లక్ష్మి
|
వెన్ను
|
విష్ణు
పులస్త్యునికి
|
16
|
మత్స్య
|
సప్త/సత్య
|
మెదడు
|
విష్ణు
మనువుకు
|
17
|
గరుడ
|
గరుడ
|
మజ్జ
|
విష్ణు
గరుడునికి
|
18
|
బ్రహ్మాండ
|
భవిష్య
|
ఎముక
|
బ్రహ్మ మనువుకు
|