మన దేశములో మానవులకు
అన్నింటికంటే ముఖ్యమయిన భాద్యత ధర్మాన్ని పాటించుట అని చెప్తారు. అయితే ఆ ధర్మములు
అనేక రకములు ఉన్నయి. అవి సహజంగా కొన్ని సార్లు సమయమును బట్టి మారుతూ ఉన్నప్పటికీ శాస్త్రం
మానవునికి ప్రతిపాదించిన ధర్మములు ముఖ్యంగా 11.
- సనాతన ధర్మము
- సామాన్య ధర్మము
- విశేష ధర్మము
- వర్ణాశ్రమ ధర్మము
- స్వ ధర్మము
- యుగ ధర్మము
- మానవ ధర్మము
- పురుష ధర్మము
- స్త్రీ ధర్మము
- రాజ ధర్మము
- ప్రమిథి లేదా ప్రాపంచిక ధర్మము
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి