ఎవరయినా పాపకర్మలు
చెస్తే వారు నరకానికి పోతారు అని చెప్తారు. అయితే అపాత్రదానం చెసిన వారే కాకుండా అర్హతలేని
వారి వద్ద దానం పుచ్చుకున్నవారికి కూడా నరకం ప్రాప్తిస్తుంది. అయితే ఆ నరకములు 21 అని
మనువు తన ధర్మశాస్త్రంలో ఈ క్రింద చెప్పిన శ్లోకంలో చెప్పారు.
శ్లోః తామి స్రమంధతామిస్రం మహారౌరవరౌరవౌ
నరకంకాలసూరతం
చ మహానరమేవచ
సంజీవనం
మహావీచిం తపనం సంప్రతాపనమ్
సంఘాతం
చసకాకోలం కుడ్మలం పూతిమృత్తికమ్
లోహశంకుపృజీషం
చ పంధానం శాల్మలీం నదీమ్
అసిపత్రవనం
చైవ లోహదారకమేవ చ
- తామిస్రం
- అంధతామిస్రం
- మహారౌరవం
- రౌరవం
- కాలసూత్రం
- మహానరకం
- సంజీవనం
- మహావీచి
- తపనము
- సంప్రతాపనం
- సంఘాతం
- కాకోలం
- కుడ్మలం
- పూతిమృత్తికం
- లోహశంకువు
- ఋజీషం
- పంధనము
- శాల్మలి
- వైతరణినది
- అసిపత్రవనం
- లోహదారకం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి