మనం ఏ దేవాలయమునకు
వెళ్ళినా భగవంతుని దర్శనముతో బాటు తప్పని సరిగా చెసేది ప్రదక్షిణ. మరి ఇంతకీ ప్రదక్షిణ
అర్ధం ఏమిటి?
ప్ర – తిరుగుట
దక్షిణ – కుడి వైపుగా
అంటే భగవంతుడు
మనకు కుడి వైపున ఉండేలా తిరుగుట అని ఒక అర్ధం.
మరొక భావం ఎలా
చెప్పవచ్చో ఇప్పుడు చుద్దాం
ప్ర – పాపమును
శక్తి వంతముగా పోగొట్టునది
ద- కోరిన కోర్కెలు
తీర్చునది
క్షి- సకల కర్మలను
నశింపజేయునది
ణ – ముక్తిని
ప్రసాదించునది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి