మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
చిత్త నక్షత్రం:

వృక్షం: మారేడు
శ్లోకం : చిత్తేకతారాశ్చ హంశోచ బిల్వవృక్షః !
శ్వేత వర్ణంచ జపాపుష్పం పగడం రత్నం తధా!
శ్లోకం : చిత్తేకతారాశ్చ హంశోచ బిల్వవృక్షః !
శ్వేత వర్ణంచ జపాపుష్పం పగడం రత్నం తధా!
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 53 నుండి 56 వరకు గల శ్లోకములు చిత్త నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందినా వారు ఆ శ్లోకమును కూడా చదువుకోన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం: ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయుట వలన వీరికి ఉదర సంబంధములయిన వ్యాదులు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది, నేర్పు అలవడుతుంది.