మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పునర్వసు నక్షత్రం:

వృక్షం: వెదురు
శ్లోకం : పునర్వసుషల్తూరా రేల వృక్ష చక్ర కృతిః
కృష్ణ వర్ణశ్చ మల్లికాఖవాయసం పుష్యరాగకృతః
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 24 నుండి 27 వరకు గల నాలుగు శ్లోకములు పునర్వసు నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పొతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : పైన చెప్పిన విధంగా చేయుట వలన ఈ నక్షత్రం వారికి చక్కని వాక్చాతుర్యం కలుగుతుంది. మరియూ ఉదర సంబందిత, వక్షస్తల సంబందిత వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి